(1) మీ మొదటి విజయం సాధించిన తర్వాత అలక్ష్యం చేయకండి
రెండవ ప్రయత్నంలో అపజయం ఎదురైతే
మొదటి విజయం ఆయాచితంగా లభించిందని
అనేందుకు చాలామంది ఎదురుచూస్తూ ఉంటారు //30 జూలై 2015 //
- అబ్దుల్ కలాం
(2) కష్టాలు నిన్ను నాశనం చేసేందుకు రాలేదు
నీ శక్తి ,సామర్థ్యాలను బయటకు తీసి
నిన్ను నీవు నిరూపించుకునేందుకే వచ్చాయి
కష్టాలకు కూడా తెలియాలి ,నిన్ను సాధించటం కష్టమని //30 జూలై 2015//
- అబ్దుల్ కలాం
(3) ఒక ఆలోచనను నాటితే అది పనిగా ఎదుగుతుంది
ఒక పనిని నాటితే అది అలవాటుగా ఎదుగుతుంది
ఒక అలవాటును నాటితే అది వ్యక్తిగతంగా ఎదుగుతుంది
ఒక వ్యక్తిత్వాన్ని నాటితే తలరాతగా ఎదుగుతుంది
కాబట్టి మీ తలరాతను సృష్టించుకునేది మీరే //01 ఆగస్టు 2015//
- అబ్దుల్ కలాం
(4) మనస్పూర్తిగా పనిచేయని వారు
జీవితంలో విజయాన్ని సాధించలేరు // 01 ఆగస్టు 2015//
- అబ్దుల్ కలాం
(5) ఒక మంచి పుస్తకం వంద మంది మిత్రులకు సమానం
కానీ ఒక మంచి స్నేహితుడు ఒక గ్రంధాలయంతో సమానం //01 ఆగస్టు 2015//
- అబ్దుల్ కలాం
(6) కింద పడ్డామని ప్రయత్నం ఆపితే చేసే పనిలో
ఎన్నటికీ విజయం సాధించలేము // 01 ఆగస్టు 2015//
- అబ్దుల్ కలాం